విద్యర్ధుల చదువు పుస్తకము

STUDY MATERIAL

STUDY MATERIAL FOR STUDENTS  
CLICK ON THIS IMAGE


10 th PHYSICS  10 th PHYSICS  10 th PHYSICS


[ పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్రాల విశ్లేషణ ]
[ పదవ తరగతి విధ్యార్దులకు భౌతిక శాస్త్రములో స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
KELLAMPALLI NAGESWARA RAOM.Sc(M), M.Sc(M), M.Sc(Phy), B.Ed, P.G.D.(Maths)
S.A.( P.S.) Govt. High School For Boys,
Near Old Bus Stand, Guntur - 522 001
Mobile No: 9963638242
_______________________________________________________________



_____________________________________________________________



[ పదవ తరగతి విద్యర్ధులకు జీవ శాస్త్రములో మినిమం స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
POKALA SAMBASIVA RAO, S.A. (B.S.)
Z.P.HIGH SCHOOL, Revendrapadu, Duggirala Mandal, GUNTUR DISTRICT
Mobile No:  9492904180
_________________________________________________________________

CLICK HERE VIII CLASS MATHEMATICS BITS ( E.M )

[ 8 వ తరగతి ఆంగ్లమాధ్యమ విద్యార్ధులకు గణితములో బిట్స్ ]

CLICK HERE VIII CLASS MATHEMATICS BITS ( E.M )


[ 9 వ తరగతి తెలుగు మాధ్యమము విద్యార్ధులకు గణితములో బిట్స్
 [ 9వ తరగతి ఆంగ్ల మాధ్యమము  విద్యార్ధులకు గణితములో స్టడీ మెటీరియల్ ]
 [10వ తరగతి తెలుగు మాధ్యమము  విద్యార్ధులకు గణితములో స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
JALADI RAVI, B.Sc., B.Ed.
S.A.(Maths.), Z.P.High School, Sangamjagarlamudi, Tenali Mandal, GUNTUR DISTRICT.
Mobile No: 94920807
DOWNLOAD SSC STUDY MATERIAL
CLICK HERE NATURAL SCIENCE
__________________________________________________________________________


పారాసిటమాల్‌ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం

  • రసాయన శాస్త్రం
33. PH అనగా ఏమి?
34. సెఫానిఫికేషన్‌ అనగా ఏమి?
35. పౌలీవర్జన నియమం అనగా ఏమి?
36. ప్లాంక్‌ సమీకరణం రాయండి?
37. సూక్ష్మ ఎరువుల ఉపయోగాలేమి?
38. 3P ఆర్బిటాల్‌ నిండిన తరువాత ఎలక్ట్రాన్‌ 4-S లో ప్రవేశించును. 3D లో ప్రవేశించదు ఎందుచేత?
39. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి?
40. ఏవేని రెండు క్రోమోఫోర్లు పేర్లు రాయండి?
41. జిగుర్లు అనగా ఏమి?
42. నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి?
గమనిక:- పరమాణు నిర్మాణంలోని మొదటి 30 మూలకాలు ఎలక్ట్రాన్‌ విన్యాసం రాయటం నేర్చుకొనినచో 2 మార్కులు లేదా ఒకమార్కు లేదా ఆబ్జెక్టివ్‌ల యందు బాగా ఉపయోగపడతాయి.
43. రూపాంతరత అంటే ఏమిటి ?
44. సల్ఫిటేషన్‌ అనగా ఏమి?
45. ఆమ్లాలకు క్షారాలకు గల రెండు భేదాలు రాయండి ?
46. కాటనేషన్‌ నిర్వచించండి?
47. నోడల్‌ తలము అనగా ఏమి ?
48. పిరమిడ్‌ ఆకృతిగల రెండు అణువులను పేర్కొనండి ?
49. నూనెల హైడ్రజీనీకరణం వల్ల లాభాలేమిటి?
50. అనార్థ్ర Mgcl2 ను విద్యుత్‌ విశ్లేషణ చెందించేటప్పుడుKcl, Nacl లను ఎందుకు కలుపుతారు ?
51. ఆస్ట్రిన్‌, పారాసిటేమాల్‌ల నిర్మాణాలను గీయండి ?
52. 0`001 m Hcl యొక్క PHని కనుక్కోండి ?
53. మేండలీఫ్‌ ఆవర్తన పట్టిక ఏ నియమంపై ఆధారపడింది.
54. గడ్డం చేసుకొనేప్పుడు వాడే సోపు ఎందుచేత ఆరిపోయి నురుగ నిస్తుంది?
55. ఆక్సీకరణం అంటే ఏమిటి?
56. H+, [H+] మధ్య తేడా రాయండి స్థిర కక్ష్య అంటే ఏమిటి?
57. ధ్రువ, అధ్రువ ద్రావణికి ఒకొక్క ఉదాహరణ
రాయండి ?
58. Pcl5 అణువు ఆకృతి పటం గీయుము?
59. మోస్లే ఆవర్తన నియమం రాయండి.
60. నీటి అణువు ఆకృతి పటం గీయండి ?
61. కాటనేషన్‌ అనగా ఏమి?
రసాయన శాస్త్రము నుండి 2/4
మార్కులకు ముఖ్యమైన ప్రశ్న
1. బోర్‌ పరమాణు నమునా అందలి లోపాలు ?
2. రూథర్‌ ఫర్డ్‌ పరమాణు నమునా, అందల లోపాలు ?
3. ప్రధాన క్వాంటమ్‌ సంఖ్య, ఎజిముంతల్‌ క్వాంటమ్‌ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్‌ సంఖ్య, స్పిన్‌ క్వాంటమ్‌ సంఖ్యలను సంక్షిప్తంగా వివరించుము ?
4. సమన్వయ సమ యోజనీయ బంధం అనగా ఏమి? ఒక ఉదాహరణను వివరించుము ?
5. ద్విబంధం ఏర్పడు విధమును ఒక ఉదాహరణ ద్వారా వివరించుము ?
6. నైట్రోజన్‌ నందు త్రిబంధం ఏర్పడు విధానమును వివరించుము ?
7. వివిధ రకాల ఆర్బిటాళ్ల అతి పాతమును ఉదాహరణలతో వివరించండి.
8. సిగ్మా బంధం, పై బంధానికి మధ్య గల తేడాలను రాయండి.
9. పొడవైన ఆవర్తన పట్టిక లక్షణాలను రాయండి.
10.2 మోల్‌లNa2Co3ని 3 మోల్‌ల నీటిలో కరిగించగా ఏర్పడు ద్రావణం యొక్క ద్రావితం ద్రావణి మోల్‌భాగాలను కనుక్కోండి.
11. అర్హీనీయస్‌ ఆమ్లక్షార సిద్ధాంతం, అందలి లోపాలను రాయండి.
12. ఈ క్రింది వాటిని నిర్వచించండి.
ఎ) అయనీకరణ శక్మం బి) ఎలక్ట్రాన్‌ అఫినిటీణు వ్యాసార్థం సి) న్యూలాండ్స్‌ అష్టక సిద్ధాంతం ఇ) అంతర పరివర్తన మూలకాలు ఎఫ్‌) పరివర్తన మూలకాలు
13. 10 గ్రాముల సోడియం కార్బనేట్‌ 120 గ్రాముల జలద్రావణంలో కరిగి ఉంది. దాని భారశీలాన్ని కనుగొనండి.
14. ఆమ్లాల రెండు రసాయన ధర్మాలను సమీకరణములతో రాయండి
15. క్షార మృత్తిక లోహాలని వేటిని అంటారు. అవి : ఎ) నీరు బి) ఆక్సిజన్‌ సి) క్లోరిన్‌ లతో ఏ విధంగా చర్యనొందుతాయో వివరించండి.
16. 0.1 m Na2Co3 100 ml. 100 ఎశ్రీ. ప్రామాణిక ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తారు.
17. ఆల్కేన్‌లని వేటిని అంటారు? ఆల్కేన్‌ల ప్రతిక్షేపణ దహన చర్యలను రాయండి.
18. 750 50 ml. \ 0.4 mసోడియం హైద్రాక్సైడ్‌ (NaOH) ద్రావణంలో వున్న NaOH మోల్‌ల సంఖ్యను లెక్కించండి ((NaOH అణుభారం 40)
19. పొలిమెరీకరణం అనగా ఏమి?
20. పిరమిడ్‌ మరియు గ్రూపులలో క్రింది నియమాలు ఏ విధంగా మారతాయో వివరించండి.
ఎ) పరమాణు పరిమాణం బి) ఋణవిద్యుదాత్మకత సి) ధన విద్యుదాత్మకత డి) అయనీకరణ శక్మం ఇ) ఆక్సీకరణ, క్షయ కరణ ధర్మాలు
21. అయనీకరణ శక్మాన్ని నిర్వచించి దాన్ని ప్రభావితం చేయు అందేలను అందులను వివరించండి.
22. డైమాండ్‌, గ్రాఫైట్‌ల నిర్మాణాలను సరిపోల్చండి.
23. బెనడిక్ట్‌ ద్రావణాన్ని తయారు చేయు విధానాన్ని వివరించండి.
24. 45 మి.లీ.ల హెప్టీనుకు 15 మి.లీ హెక్సేన్‌ ను కలిపి నపుడు ఏర్పడిన ద్రావణపు ఘన పరిమాణ శాతాన్ని లెక్కించండి.
25. తటస్థీకరణోష్ణము అంటే ఏమిటి? బలమైన ఆమ్ల క్షార చర్యకు దీని విలువెంత?
26. ఆల్కేనుల ఆల్కేనుల మద్య బేధాలు ఏవి?
27. మోలారిటీని నిర్వచించండి. 250 మి.లీల సోడియం క్బానేట్‌ జల ద్రావణంలో 2.12 గ్రా.ల Na2Co3 ఉన్నట్లయితే, ఆ ద్రావణపు మొలారిటీని లెక్కించండి. (Na2Co3 అణుభారం= 106)
28. అంశిక స్వేదనము అనగా ఏమి? పెట్రోలియం అంశిక స్వేదనమును వివరించండి.
28. నూనెల హైడ్రజనీకరణం వల్ల లాభాము లేవి?
30. ఎమినో ఆమ్లాలని వేటిని అంటారు ? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
31. క్రింది వాటిని నిర్వచించి ప్రతిదానికి రెండు చొప్పున ఉదాహరణ లివ్వండి?
ఎ) శరీర సౌందర్య సాధనం బి) ఔషధము.
32. సబ్బు యొక్క లక్షణాన్ని ఎలా పరీక్షిస్తారు.
33. మందు అనగా ఏమి? చికిత్సాచర్య ఆధారంగా మందులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.
34. మందును నిర్వచించండి. ఆదర్శమైన మందు లక్షణాలను రాయండి.
35. హుండ్స్‌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
36. అఫ్‌బౌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
37. చెరకు నుండి చక్కెరను ఉత్పత్తి తెల్పండి ఈ ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నాన్ని దాని ఉపయోగాలను రాయండి.
38. ఈ క్రింది పదాలను నిర్వచించండి
ఎ) బలమైన ఆమ్లం బి) బలహీన ఆమ్లం సి) బలమైన క్షారం డి) బలహీనక్షారం రెండేసి ఉదాహరణలు రాయండి.
39. ప్రొటీన్‌లు అనగా ఏమి? పెప్టైడ్‌ బంధం ఎలా ఏర్పడుతుంది. ప్రొటీన్‌ల ముఖ్య విధులను తెల్పండి.
40. ఈ క్రింది వానిపై లఘు వ్యాఖ్యనా రాయండి
ఎ) కృత్రిమ జిగుర్లు ఉపయోగాలు బి) సాధారణ కుండ పాత్రలు - మృణ్మయ పాత్రలు
_______________________________________________________________

1 comment:

Unknown said...

Thanks for giving this opportunity,your website is very useful for every one.
Regards:
Sarkari Result